నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ శుభవార్త.. 20,000 ఉద్యోగాల భర్తీ..?
గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆగిపోవడంతో పాటు కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఉధృతి తగ్గి మారిన పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు కొత్తగా ఉద్యోగ నియామక ప్రక్రియను ...

























