Featured2 years ago
Heroine Samantha: ఆ ఇంజక్షన్లు తీసుకుంటున్న సమంత.. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
Heroine Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజుల నుండి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఏడాది కిందట నుంచి సమంత వ్యక్తిగతంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి...