“డబ్బుతో నన్ను కొనలేరు!” బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన జాను లిరి..
హైదరాబాద్: తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలో తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, బిగ్‌బాస్ సీజన్ 9లో జాను లిరి పాల్గొంటుందనే ...

























