అవినాష్ ఇంట అట్టహాసంగా జరిగిన హల్దీ వేడుకు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు..!
జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ పేరు తెచ్చుకున్న వ్యక్తి అవినాష్. అతడికి అందులో వచ్చిన ఫేమ్ ఆధారంగానే బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం వచ్చింది. అందులోకి వెళ్లేముందే ఇక జబర్దస్త్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పాడు. దీంతో ...


























