Jagapathi Babu -Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి, జగపతిబాబు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?
Jagapathi Babu -Rajamouli: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు మధ్య రిలేషన్ ఉంటుంది. ఇలా వీరి మధ్య ఉన్న బంధుత్వం గురించి చాలా మందికి తెలియదు. ఇకపోతే ఇండస్ట్రీలో దర్శక ధీరుడు గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి రాజమౌళి, ...

































