Featured3 years ago
ద్విపాత్రాభినయ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?!
తన తండ్రి ఆనాటి స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించే పెద్ద నిర్మాత. ఆరాధన, ఆత్మబలం, దసరా బుల్లోడు చిత్రాల పేరు చెప్పగానే జగపతి ఆర్ట్ పిక్చర్స్ గుర్తుకొస్తుంది. సినీరంగంలో వి.బి.రాజేంద్రప్రసాద్ కు అక్కినేని నాగేశ్వరరావు పరిచయం...