వివాహం జరిగి మూడు రోజులు.. అప్పడే గొడవలు.. కోపంతో భర్త ఏం చేశాడంటే..?
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం అనేది సాధారణం. అయితే అవి ఎంతో కాలంగా ఉండవు. ఈ రోజు గొడవపడితే మరుసటి రోజు సర్దుకుపోతారు. కానీ పెళ్లి జరిగి మూడు రోజులు కూడా కాలేదు… అప్పుడే వారి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ...


























