BRS MLA : కాలు జారిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి! యశోద హాస్పిటల్‌కు తరలింపు!
BRS MLA : జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన తన నివాసంలో కాలు జారి పడ్డారు. ఈ రోజు ఉదయం స్నానం చేస్తుండగా బాత్రూంలో కాలు ...

























