Chiranjeevi:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు రాజకీయాలకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అనంతరం రాజకీయాలలోకి వస్తుంటారు. ఇలా నందమూరి తారకరామారావు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ...