Sitara Ghattamaneni : మహేష్ బాబు కూతురా మజాకా…. తండ్రిని మించి స్టార్ డమ్ సొంతం చేసుకున్న సితార!
Sitara Ghattamaneni : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన మరోవైపు పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు ...

























