Featured3 years ago
బెల్లం, పాల మిశ్రమంతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టేయవచ్చు..
పాలల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ పాలను తీసుకుంటారు. ప్రతిరోజు పాలు తాగితే...