ప్రొఫెసర్ అజాగ్రత్తతో 138 మంది ఫెయిల్.. అసలు విషయం బయటపెట్టిన స్టూడెంట్!
హైదరాబాద్: ఒక ప్రొఫెసర్ చేసిన చిన్న పొరపాటు భారీ ప్రభావాన్ని చూపింది. 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. కానీ ఓ విద్యార్థి జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ తప్పు బయటపడింది. వివరాల్లోకి వెళ్తే, జేఎన్‌టీయూలో నాలుగో సంవత్సరం రెండో ...


























