భారత్ లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభణ వల్ల చాలా రాష్ట్రాలలో నేటికీ పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. ఇప్పటికే పాఠశాలలను తెరిచిన రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన ...