Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా నిర్మాతగా కొనసాగుతున్నారు.అయితే నిహారిక వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నాయనే వార్తలు పెద్ద ఎత్తున ...