Featured4 years ago
ఇంటర్ పాసైన వాళ్లకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు...