Jyothi Rai: ఆ టాలీవుడ్ హీరో అంటే పిచ్చి అంటున్న జగతి మేడం.. ఆ హీరో ఎవరంటే?
Jyothi Rai: జ్యోతి రాయ్ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ జగతి మేడం అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తారు. బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం పాత్రలో నటించినటువంటి ఈ కన్నడ బ్యూటీ ...



























