కైలాస మానస సరోవర యాత్ర 2026.. భక్తులకు గుడ్‌న్యూస్! దరఖాస్తులకు చివరి తేదీ సమీపంలోనే!
హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026 సంవత్సరానికి సంబంధించిన యాత్రను జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే ...

























