“ప్రిన్సిపల్ మేడం… సినిమాలో కంట్రోల్ లో ఉన్నా, ఇక్కడ మాత్రం పిచ్చెక్కిస్తున్నదిగా!”
సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలై తర్వాతే ఓటీటీకి వస్తుంటాయి. కానీ తాజాగా ఓటీటీలో సక్సెస్‌ఫుల్ అయిన సినిమా ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది – అంటే థియేటర్లలో విడుదలవుతోంది! ఆ సినిమా ఇంకేం కాదు – అక్కినేని సుమంత్ నటించిన "అనగనగా". ...



























