Featured3 years ago
తీరం దాటిన గులాబ్.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న అధికారులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ గుబులు పట్టుకుంది. ప్రస్తుతం ఈ తుఫాను సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షం కురవగా.. శ్రీకాకుళం నగరంలో...