Featured3 years ago
ఈ విలన్ భార్య కూడా నటి అని మీకు తెలుసా.. టీవీలో చూస్తూ ఉంటాం..!
సినిమాల్లో హీరోలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో విలన్లకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు దర్శక నిర్మాతలు. ఎంత మంచి స్టోరీ ఉన్నా హీరోకు తగ్గ విలన్ లేకపోతే ప్రేక్షకులలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది....