Featured9 months ago
Tamannaah Bhatia: భక్తి పారవశ్యంలో మునిగిపోయిన తమన్నా.. ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు?
Tamannaah Bhatia: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్నా ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మూడు పదుల వయసు దాటినా కూడా...