ఆ సినిమా నుంచి తప్పుకున్న కాజల్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన త్రిష!
టాలీవుడ్ దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబినేషన్ లో చాలా రోజుల కిందటే ఇండియన్ 2 సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అప్పటి నుంచి వరుసగా ఈ సినిమాకు అవాంతరాలు ఏర్పడుతూనే ...






























