Rashmika: రష్మిక సినిమాలపై బ్యాన్ విధించిన కన్నడ చిత్ర పరిశ్రమ.. ఇదే కారణమా?
Rashmika: నటి రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలలో బిజీగా గడుపుతున్న ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి చేదు అనుభవం ఎదురయింది.తాజా సమాచారం ప్రకారం కన్నడ చిత్ర పరిశ్రమ ...


























