Featured3 years ago
ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..
కన్నడ హాస్యనటుడు శంకర్ రావు మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. దీంతో అతడు రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి బెంగళూరులోని తన స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు....