Featured3 years ago
అభిమాన నటుడు ఆఖరి చూపు కోసం కంఠీరవ స్టేడియానికి పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు..!
కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం దక్షిణాది సినిమా ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఆయన లేరన్న మరణవార్త నుంచి ఇప్పటికీ పలువురు సినీ ప్రముఖులు అభిమానులు బయటపడలేక...