Featured2 years ago
తల్లిదండ్రుల సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు..?
శాండిల్ వుడ్ నటుడు పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం తీవ్రమైన ఛాతీ నొప్పితో మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం అనంతరం ఛాతిలో నొప్పిగా ఉండటంతో ఇతని కుటుంబ సభ్యులు విక్రమ్ హాస్పిటల్ కు...