బాలీవుడ్ హీరోకు డబ్బింగ్ చెబుతున్న అక్కినేని హీరో!
లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవితంలోని సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న తాజా బయోపిక్ చిత్రం 83. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కపిల్ దేవ్ భార్య ...


























