కర్నూలులో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహాలో కిరాతకం! ప్రియుడి భార్యకు ‘HIV ఇంజెక్షన్’..!
సినిమాల్లో చూసే కథలు నిజ జీవితంలోనూ జరుగుతున్నాయనడానికి ఇది మరో ఉదాహరణ. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహాలోనే సాగిన ఓ సంచలన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. తన మాజీ ప్రియుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడన్న కక్షతో, ...

























