ENG vs IND: ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన ఛాన్స్‌ను చేజార్చుకున్న కరుణ్ నాయర్.. ట్రోల్స్ తో ఆడుకుంటున్న నెటిజన్స్..
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత టెస్టు జట్టులో ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. రాక రాక అవకాశం వస్తే.. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి డకౌట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. ...


























