Featured2 years ago
Anitha Chowdary: నన్ను అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ప్రేమించారు.. నటి అనిత చౌదరి షాకింగ్ కామెంట్స్!
Anitha Chowdary: అనిత చౌదరి అంటే టక్కున ఈమె గుర్తుకు రాకపోయినా కస్తూరి అంటే మాత్రం అందరికీ ఇట్టే గుర్తుకు వస్తుంది. కస్తూరి సీరియల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనిత చౌదరి...