అక్కినేని నాగేశ్వరరావుతో "దేవదాసు మళ్లీ పుట్టాడు" లాంటి చిత్రాన్ని తీసి చేయి కాల్చుకున్న దాసరి నారాయణరావు ఇదే సంవత్సరం కృష్ణంరాజుతో మరొక చిత్రాన్ని రూపొందించారు. 1978విజయమాధవి కంబైన్స్, వడ్డే శోభనాద్రి నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో "కటకటాలరుద్రయ్య" చిత్రం విడుదలైంది. ఈ ...