Katrina Kaif: మరొకసారి డీప్ ఫేక్ వీడియోకు బలైన కత్రినా కైఫ్.. నెట్టింట వీడియో వైరల్?
Katrina Kaif: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏఐ ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ...

































