Keerthi Bhat: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కాళ్లు మొక్కుతానంటూ ఎమోషనల్ అయిన కీర్తి?
Keerthi Bhat: బిగ్ బాస్ కార్యక్రమం సమయంలో చాలామంది సెలబ్రిటీలు వారికి నచ్చినటువంటి కంటెస్టెంట్లను సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇతర కంటెస్టెంట్ల అభిమానులు వారిని కూడా ట్రోల్స్ చేస్తూ ఉండటం మనం చూస్తుంటాము. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ...


























