Featured3 years ago
అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కష్టాలను ఎదుర్కొని పోలీస్ శాఖలో నిలబడింది..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క రంగంలో మహిళలు పురుషులతో పోటీపడి అన్ని రంగాలలో విజయం సాధించి తమదైన గుర్తింపు సాధిస్తున్నారు.ఇలా అన్ని రంగాలలో మహిళలు మకుటంలేని మహారాణిగా పేరు సంపాదించుకున్నప్పటికీ కేవలం అత్తింట్లో నిస్ససహాయకురాలుగా మారిపోతుంది....