Featured4 years ago
ఈ ఏడాది గురించి పదేళ్ల క్రితమే చెప్పిన బాలుడు.. ఫోటో వైరల్..!
దేశంలోని ప్రజల్లో చాలామంది ఇప్పటివరకు 2020 లాంటి సంవత్సరాన్ని తాము చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాది దేశంలో గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందనంత వేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందింది. దేశంలోని ప్రజలకు ఏ...