Featured3 years ago
నరకం చూపించిన ఖుష్ బూ తండ్రి.. ఆ కష్టాలు పగవాడికి కూడా రావద్దు..
ఖుష్‌బూ అంటే తెలియని వాళ్లకు కూడా 1991 సంవత్సరంలో అందరికీ తెలిసిపోయింది. తమిళంలో ఆమె నటించిన చిత్రం ‘చిన్నతంబి’ అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దీంతో ఆమెకు విపరీతంగా అభిమానులు అయ్యారు. గుడులు కూడా కట్టారు. రక్తంతో...