Featured3 years ago
మీ పిల్లలను స్కూల్ కి పంపిస్తున్నారా.. తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిందే!
గత రెండు సంవత్సరాల నుంచి కరోనా పరిస్థితుల కారణంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపించడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఇన్ని రోజులు...