Featured3 years ago
బరువు తగ్గిన కిమ్.. అలాంటి మాంసాన్ని తినకపోవడం వల్లే ఇంత మార్పు?
ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఉత్తరకొరియా ఎంతో ప్రత్యేకం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్తరకొరియా వైపు చూస్తుంటాయి. ఈ విధంగా ఉత్తర కొరియా ఒక ప్రత్యేకతను చాటుకొని వార్తల్లో నిలవడానికి గల కారణం ఉత్తరకొరియా అధ్యక్షుడు...