Featured3 years ago
కుక్క వర్షంలో తడవకుండా ఆ పని చేసిన చిన్నారి.. వైరల్!
చిన్నారులు దేవుడితో సమానం అని చెబుతుంటారు. వారి మనసు ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో మంచి భావంతో ఉంటుందని చెబుతారు. కానీ ఇతరుల పట్ల మానవత్వం, జాలి ,దయ మంచి పనులు చేయాలంటే వయసు అవసరం...