Featured4 years ago
చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కోటి మందికి కొత్తగా కరోనా పరీక్షలు!!
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఆ దేశ ప్రభుత్వం భావించి గతంలో మాస్కులు సైతం వినియోగించాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా...