Vijay Devarakonda : కింగ్డమ్ 8 డేస్ కలెక్షన్స్..! బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
హైదరాబాద్: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ థియేటర్లలోకి వచ్చి ఎనిమిది రోజులు పూర్తైంది. జూలై 31న విడుదలైన ఈ సినిమా మొదటి వీకెండ్‌లో మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, వీకెండ్ ముగిసిన తర్వాత ...






























