Kirrak RP : ఆ నలుగురు వైసీపీ నేతలు మనుషులా? అడవి జంతువులా? తీవ్ర విమర్శలు చేసిన కిరాక్ ఆర్పీ !
Kirrak RP : ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన నలుగురు ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. "వారు మనుషులేనా? లేక అడవి జంతువులా?" అంటూ ...






























