Featured1 year ago
Rahul Ravindran: సింగర్ చిన్మయిపై వస్తున్న ట్రోల్స్ గురించి మొదటిసారి స్పందించిన భర్త రాహుల్ రవీందర్!
Rahul Ravindran: చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టుగా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహిళలకు వస్తున్నటువంటి సమస్యలపై స్పందిస్తూ...