Featured3 years ago
కొత్తపేట పండ్ల మార్కెట్ మూసివేత.. అక్టోబర్ 1 నుంచి అక్కడ ఓపెన్..
హైదరాబాద్ లో పండ్ల మార్కెట్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది కొత్తపేట పండ్ల మార్కెట్. అక్కడికి ఎక్కడి నుంచో దిగుమతి అవుతూ.. నగరవాసులకు పండ్లను అందిస్తుంటాయి. ఆ మార్కెట్ పై అధారపడి చిన్న వ్యాపారస్తులు ఎందరో...