వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యేది ఆరోజే? by lakshana 18 August 2021 0 ఉప్పెన" సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరొక మెగా హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు.