Krishna Death: కృష్ణ చనిపోవడానికి ముందు జరిగిన విషయాలను బయటపెట్టిన ఆదిశేషగిరిరావు.. ఏమైందంటే?
Krishna Death: నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా కృష్ణ మరణ వార్త ఎంతో మంది అభిమానులను కలచి వేసింది. ఇకపోతే ...




























