Featured3 years ago
Krishnam Raju : కృష్ణంరాజుకు చిన్న ప్రమాదం.. ఆపరేషన్ చేసి కాలి వేలు తొలగించిన వైద్యులు..!
సీనియర్ నటుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ ప్రస్థానంలో 183 సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులలో తనకంటూ...