Featured2 years ago
S.V Krishna Reddy: కృష్ణ సినిమా టైటిల్ విషయంలో ఇంత వివాదం జరిగిందా… అసలు విషయం చెప్పిన కృష్ణారెడ్డి!
SV Krishna Reddy: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నటుడిగా రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఎస్ వి కృష్ణారెడ్డి ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా పలు సినిమాలలో...