Featured2 years ago
Actress Laila: ఒకప్పటి అందాల కుందనపు బొమ్మ లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… వైరల్ అవుతున్న ఫోటోలు!
Actress Laila: చూడగానే ఎంతో అమాయకత్వపు ముఖంతో చిలిపి చూపులతో,అందమైన చిరునవ్వుతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి సొట్టబుగ్గల చిన్నది లైలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దుష్మన్ దునియా కాఅనే హిందీ సినిమా ద్వారా...