రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు నంబర్ వెనుక ఆసక్తికర రహస్యం!
అమరావతి: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కొనుగోలు చేసిన లగ్జరీ కారు లంబోర్గిని ఉరుస్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ కారు నంబర్ ‘3015’ నెట్టింట వైరల్‌గా మారి, అభిమానుల్లో కుతూహలం రేపింది. ఈ నంబర్ వెనుక ...

























